Back

శ్రీ సత్యసాయి ప్రేమతరువు - భీమవరం


District:  
West Godavari
Samithi:
Bheemavaram
Event Date:
26-Aug-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
Envio-care
Event Sub Category2:
Plantation
No Of Hours:
08:00:00
Location:
ARKR High School, Bhimavaram
Reported By:
V Satish Kumar
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం!!

 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు ది.26.08.2023 శనివారం భీమవరం నందు శ్రీ సత్యసాయి సేవా సంస్ధల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్.లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో భీమవరం నందు ARKR హైస్కూల్ నందు శ్రీ సత్యసాయి ప్రేమతరువు కార్యక్రమం నిర్వహింపబడినది.   ఈ కార్యక్రమంలో 150 వివిధ రకముల మొక్కలు నాటబడినవి.

 

కార్యక్రమం లో భీమవరం మునిసిపల్ కమీషనర్ శ్రీమతి శ్యామల గారు, పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ రమణ రావు గార్లు, స్కుల్ హెడ్మాస్టర్ శ్రీ సత్యనారాయణ గారు పాల్గొన్నారు.. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారిచే నిర్వహింపబడుతున్న రాగిజావ సేవలను జిల్లా విద్యాశాఖాదికారి కొనియాడారు..

 

JAI SAIRAM!

 

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved